India's Shikhar Dhawan who scored 127 runs against Hong Kong in the Group A One-Day International (ODI) match of the Asia Cup here in Dubai on Tuesday praised debutant left arm bowler Khaleel Ahmed who plucked three wickets in the game.
#asiacup2018
#msdhoni
#rohitsharma
#khaleelahmed
గెలిచిన తర్వాత ఎప్పుడైనా కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ కప్‌ను పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తుంటారు. కానీ, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కెప్టెన్సీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. జట్టు మొత్తానికి కప్ అప్పగించేసి ధోనీ పక్కన ఉంటాడంతే. ధోని కుర్రాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ విషయంలో అతను మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.